Search
Wednesday 14 November 2018
  • :
  • :

రాజాపూర్‌లో బంద్ విజయవంతం..

bundమనతెలంగాణ/రాజాపూర్‌ః ఎస్సి, ఎస్టి అట్రాసిటి కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీరుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చే,ఉకోవాలని రీపిటిషన్ వేయాలని భారత్ బంద్ సందర్బంగా మండల కేంద్రంలో దుకాణాలను, తహశీల్దార్ కార్యాలయాలను టిఎంఆర్‌పిఎస్, ఎంఆర్‌పిఎస్ సంఘం నాయకులు ఆద్వర్యంలో బంద్ నిర్వహించారు. అంతకు ముందు ఎంఆర్‌పిఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో తిర్మలాపూర్ యాదయ పల్లె శేఖర్, యాదగిరి, బుగ్గయ్య, విజయ్, నర్సింహులు, యాదయ్య, శ్రీను, కృష్ణయ్య, బాల్‌రాజ్, మండలంలోని ఎంఅర్‌పిఎస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

Comments

comments