Home తాజా వార్తలు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు

virat

బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా చిన్నస్వామి మైదానం వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో మనన్ వోహ్రాను తీసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. ఢిల్లీ జట్టులో మహ్మద్ సమీ స్థానంలో హర్షల్ పటేల్ ఆడనున్నాడు. కాగా రెండు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉండటంతో ఈ మ్యాచ్ కీలంగా మారింది.