Search
Sunday 18 November 2018
  • :
  • :

ఇండియాలో ‘బ్యాంక్ ఆఫ్ చైనా’

Bank of China Will Now Have Offices in India

న్యూఢిల్లీ: చైనాలోని అతిపెద్ద బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ చైనా’ ఇక నుంచి భారత్ లో కార్యకలాపాలు నిర్వహించనుంది. చైనాతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో కుదిరిన ఒప్పందం మేరకు ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు బ్యాంక్ ఆఫ్ చైనాకు అనుమతి లభించింది. ఇప్పటికే భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్ బిఐ) లైసెన్స్ కూడా జారీ చేసిందని సమాచారం. దీంతో త్వరలోనే బ్యాంక్ ఆఫ్ చైనా తన కార్యకలాపాలను భారత్ లో ప్రారంభించనుంది.

Comments

comments