Search
Wednesday 14 November 2018
  • :
  • :

వాళ్లతో బ్యాంకులు వేల కోట్లు నష్టపోయాయి

Indian-Banks

విజయవాడ:  మే 30,31న దేశంలో అన్ని బ్యాంకుల ఉద్యోగుల నిరవధిక సమ్మె చేయనున్నట్టు యుఎఫ్‌బియు స్పష్టం చేసింది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ ఎంప్లాయిస్ యూనియన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ విధానాల ఉద్యోగులపై విభజించు పాలించు అనే పద్దతిలో కొనసాగుతుందని పేర్కొంది. రుణ ఎగవేతదారుల వల్ల ఒక్కో బ్యాంకు వేల కోట్లు నష్టపోయిందని వెల్లడించింది. బ్యాంకు ఉద్యోగుల జీతాలు 15 శాతం పెంచాలని కోరితే రెండు శాతానికే పరిమితం చేశాయని మండిపడింది.

Comments

comments