Search
Sunday 23 September 2018
  • :
  • :

నీలి చిత్రాలు చూస్తే..నెలకు రూ.9 లక్షలు..!

Watching-Pornప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఎంత చదువుకున్న చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. మరికొందరికి ఉద్యోగం దొరికిన చాలీ చాలని జీతంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఉద్యోగానికి మాత్రం నెలకు రూ.9 లక్షలు ఇస్తామని ప్రకటించింది ఓ బార్. ఇంతకీ చేయాల్సిన పని ఏంటని అనుకుంటున్నారా… ల్యాప్ టాప్‌లో నీలి చిత్రాలు చూడటమే.
లండన్‌కి చెందిన మిర్రర్ యూకె పత్రిక కథనం ప్రకారం.. డెన్మార్క్‌లోని హార్న్‌స్లెత్ బార్ వారానికి 20 గంటల వాటు నీలి చిత్రాలు చూసే వ్యక్తి కావాలని ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ‘పోర్న్ జాకీ’ ఉద్యోగానికి అవసరమైన ఎలక్ట్రానిక్, ఇతరత్రా సామాగ్రితో పాటు రూం కూడా కల్పింస్తామని తెలిపింది.
ఇంతకీ ఆ ఉద్యోగి చేయాల్సిన పని ఏంటంటే… యాజమాన్యం ఇచ్చిన డివిడిలలోని నీలి చిత్రాలను చూసి.. అందులో బెస్ట్ పోర్న్ సౌండ్స్‌ని గుర్తించాలి. ఈ పని అతను/అమె మే నెల చివరి వరకు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి గుర్తించిన శబ్ధలతో 60 గంటల వ్యవధితో ఓ ఆడియో లూప్‌ని సృష్టించి ఆ ఆడియోని బార్ టాయిలెట్లలో ప్లే చేసే యోచనలో యాజమాన్యం ఉంది.
18 ఏళ్లు వయస్సు దాటిన వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని యాజమాన్యం తెలిపింది. ఇంకేముంది ఆ ఉద్యోగానికి వారానికి దాదాపు 2000 అప్లికేషన్లు వస్తున్నాయట. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకున్న వారు పోర్న్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, సౌండ్‌ని ఎడిటింగ్‌లో అనుభవం ఉండాలని యాజమాన్యం పేర్కొంది.

Comments

comments