Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

బరాక్-8 క్షిపణి విజయవంతం

Barakకోల్‌కతా : భారత నౌకాదళం బుధవారం బరాక్-8 క్షిపణిని ఐఎస్‌ఎస్ కోల్‌కతా వియవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి సుదూర లక్షాలను బరాక్-8 క్షిపణి ఛేదించగలదు. భారత్, ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఈ క్షిపణిని రూపొందించాయి.

Comments

comments