Home ఆదిలాబాద్ బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన

tg breaking newsఆదిలాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీలోని బ్లాక్1 వద్ద సోమవారం విద్యార్ధులు ఆందోళనకరు దిగారు. విసి సత్యనారాయణను ఘెరావ్ చేశారు. ఆదివారం కళాశాల మెస్‌లో భోజనం తిని 70 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మెస్ నిర్వాహకుల నిర్లక్షం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వారు ఆరోపించారు. అస్వస్థతకు గురైనవారు కళాశాలలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.