Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

రేపు బాసర ఆలయం మూసివేత

Nizamabad : Basara Temple Closure

నిజామాబాద్ : శుక్రవారం చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ క్రమంలో బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1గంట నుంచి శనివారం ఉదయం 5.15 గంటల నుంచి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపడుతారు. సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి అభిషేకం, అలంకరణ నిర్వహిస్తారు. శనివారం ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కలిపిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు.

Basara Temple Closure on Friday

Comments

comments