Home తాజా వార్తలు ప్రగతిభవన్‌లో బతుకమ్మ సంబురాలు

ప్రగతిభవన్‌లో బతుకమ్మ సంబురాలు

bathukamma

హైదరాబాద్: ప్రగతిభవన్‌లో బతుకమ్మ సంబురాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సతీమణి విమల, సిఎం కెసిఆర్ సతీమణి శోభ, నిజమాబాద్ ఎంపి కవిత, అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ మహిళలందరూ సుఖసంతోషాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.