Search
Wednesday 21 November 2018
  • :
  • :

హోలీ మంటల్లో నీరవ్ దిష్టిబొమ్మ దహనం..

Neerav-modi

ముంబయి: హోలీ సందర్భంగా ముంబయిలో నీరవ్ మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సుమారు 1300 కోట్లు ఎగ్గొట్టి రాత్రికి రాత్రే విదేశాలకు నీరవ్ పారిపోయాడు. ముంబయిలోని వర్లీ ప్రాంతంలో ఉన్న బిడిడి చాల్ ఏరియాలో సుమారు 50 ఫీట్ల ఎత్తు ఉన్న నీరవ్ దిష్టిబొమ్మను తయారు చేసి దహనం చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీని జరుపుకుంటారు. ఈ  దహన కార్యక్రమాన్ని స్థానికులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

Comments

comments