Home తాజా వార్తలు ఎలుగుబంటి దాడిలో ఒకరికి గాయాలు

ఎలుగుబంటి దాడిలో ఒకరికి గాయాలు

bear_manatelanganaమహబూబ్‌నగర్ : అమ్రబాద్ మండలం వంకేశ్వరంలో ఒకరిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో గాయపడిన సదరు వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి సమీప అడవుల్లోకి పారిపోయింది.