Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

దొంగకు దేహశుద్ధి

THIEFనిజామాబాద్ : చోరీ కోసం వచ్చిన ఓ దొంగను ప్రజలు పట్టుకున్నారు. అనంతరం ఆ దొంగకు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బోధన్‌లో జరిగింది. ఫ్రూట్ మార్కెట్ కాలనీలో దొంగలు కొద్దికాలంగా రెక్కీ నిర్వహిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి కాపు కాశారు. కాలనీలో చోరీకి వచ్చిన ఎనిమిది మంది దొంగల్లో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు.

Comments

comments