Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న శృతి హాసన్ బాలీవుడ్ మూవీ ట్రైలర్..!!

Behen Hogi Teri - Official Trailer

తెలుగు హీరోయిన్ శృతి హాసన్… తెలుగు తో పాటు తమిళ్, హిందీ మూవీస్ లోనూ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా హిందీలో ఓ మూవీలో నటించింది శృతి. బెహన్ హోగి తేరి మూవీ పేరు. ఈ మూవీ జూన్ 2 న రిలీజ్ అవనుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియో గా కొనసాగుతున్నది….

Comments

comments