Home తాజా వార్తలు భీమ్ – ఆధార్ యాప్ ప్రారంభం

భీమ్ – ఆధార్ యాప్ ప్రారంభం

modi

నాగ్‌పూర్ : భీమ్ – ఆధార్ యాప్‌ను ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఇంటర్నెట్, ఫోన్ లేకుండానే నగదు చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వేలిముద్రలతోనే చెల్లింపులు జరిగేలా భీమ్ – ఆధార్ యాప్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ యాప్‌ను అంబేద్కర్‌కు అంకితమిస్తున్నట్లు ఆయన చెప్పారు.