Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

వ్యభిచారంచేస్తూ భోజ్‌పురి నటి అరెస్టు

Bojpur-Heroine

మనతెలంగాణ/ సిటీబ్యూరో : నగరంలో బోజ్‌పురి సినీనటి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. సంపన్నవర్గాలుండే ప్రాంతమైన బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో ఆమె, మరో విటుడు జనార్థన్‌రావును నగర నార్త్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన సినీ యాక్టర్‌లను, మోడల్స్‌ను రప్పించి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారని అందిన సమాచారంతో ఆ హోటల్‌పై దాడులు నిర్వహించారు. అయితే, సంపన్న వర్గాలకు చెందిన యువతను ఇతర రాష్ట్రాల నుండి రప్పించి తమ వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా చేసుకుంటున్నారు నిర్వాహకులు. విటుడు డిల్లీకి చెందిన జనార్థన్‌రావును, ఆర్గనైజర్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

Comments

comments