Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

మంత్రి తలసానికి పెద్ద ప్రమాదం తప్పింది

TALASANIహైదరాబాద్: తెలంగాణ వాణిజ్య పన్నుల, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. ఎర్రగడ్డలోని సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో లిప్టు తెగిపడింది. లిప్టులో మంత్రి తలసానితో సహా 16 మంది సిబ్బంది, కార్యకర్తలు ఉన్నారు. గ్రిల్స్‌ల తొలగించి మంత్రి తలసానిని సిబ్బంది కాపాడారు. స్వల్ప గాయాలతో మంత్రి తలసాని బయటపడ్డారు. అనంతరం మరో కార్యక్రమానికి మంత్రి తలసాని వెళ్లిపోయారు.

Comments

comments