Home తాజా వార్తలు ట్రాక్టర్, బైక్ ఢీ : ఇద్దరి మృతి

ట్రాక్టర్, బైక్ ఢీ : ఇద్దరి మృతి

bike1_manatelanganaనిజామాబాద్ : మాచిరెడ్డిపల్లి మండలం ఆరేపల్లిలో ట్రాక్టర్, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.