Search
Saturday 17 November 2018
  • :
  • :

బైక్ మెకానిక్ ఆత్మహత్య

death-image

మహబూబాబాద్: ఓ బైక్ మెకానిక్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని కేసముద్రం మండలం అమీనాపురంలో శనివారం చోటుచేసుకుంది. బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న బొంపెల్లి సందీప్(35) ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సందీప్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సిఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

comments