Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

యూట్యూబ్‌లో ట్రెండింగ్ మారిన ‘బైక్ చోరీ’ వీడియో…

Bike-Theft

యూట్యూబ్‌లో ఓ బైక్ చోరీ వీడియో ఇప్పుడు వైరల్‌లా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను సుమారు 4.4మిలియన్ మంది వీక్షించారు. 2013 జరిగిన ఓ బైక్ చోరీకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ వీడియోగా హల్‌చల్ చేస్తుంది. కాగా  వీడియో ఈ నెల 16న షెర్ అయింది.

ఓ వ్యక్తి బైక్‌ను చోరీ చేసేందుకు యత్నించి విఫలమైన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియకపోయిన వీడియోలో చూపిస్తున్న సమయం, తేదీలను బట్టి 2013, అక్టోబర్ 11న జరిగినట్లు తెలుస్తోంది.

Comments

comments