Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

శంషాబాద్‌లో విమానానికి తప్పిన ముప్పు

aeroplane

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్‌లెన్స్ విమానానికి ముప్పు తప్పింది. గాల్లో ఎగురుతున్న విమానం ముందుభాగంలో పక్షి ఢీకొట్టింది. ఇది గమనించిన పైలట్ చాకచక్యంగా విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. విమానంలో ప్రయాణిస్తున్న 70 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.  విమానం టేకాఫ్ అయిన కాసేపటికి విమానాన్ని పక్షి ఢీకొట్టిందని పైలట్ తెలిపాడు. విమానం హైదరాబాద్ నుంచి సౌదీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Comments

comments