Search
Wednesday 26 September 2018
  • :
  • :

పోలీస్‌స్టేషన్ పైనుంచి దూకిన బిజెపి కార్యకర్త

Breaking-Newsజనగామ : జనగామ పట్టణంలోని పోలీస్‌స్టేషన్ పైనుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన నాగరాజు అనే కార్యకర్త దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ కేసు విషయంలో నాగరాజును పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. ఈ కేసులో పోలీసుల వేధింపులు తాళలేక అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నాగరాజు రెండు కాళ్లు విరగడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Comments

comments