Search
Wednesday 26 September 2018
  • :
  • :

నేరస్థులకు టికెట్లు ఇస్తున్న బిజెపి

RKSINGHపాట్నా : బీహార్ ఎన్నికల్లో బిజెపి నేరస్థులకు టికెట్లు ఇస్తుందని ఆ పార్టీ ఎంపి ఆర్‌కె సింగ్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెట్టి, నేరస్థులకు టికెట్లు ఇవ్వడం సరికాదని పార్టీ అగ్రనేత సుశీల్‌మోడీకి ఎన్ని మార్లు ఫోన్ చేసినా, ఆయన స్పందించడం లేదని ఆర్‌కెసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

comments