Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

LL_manatelanganaహైదరాబాద్ : మున్సిపల్ సమ్మె నేపథ్యంలో జీహెచ్‌ఎకంసి పరిధిలో విధుల నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బిజెపి నేత , ఎమ్మెల్యే లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా బిజెపి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ఆ పార్టీ నేతలు దీక్ష చేపట్టారు. సమస్యల సాధనలో సమ్మె చేసిన కార్మికులను విధుల నుంచి తొలగించడం అన్యాయమని లక్ష్మణ్ అన్నారు. తక్షణమే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Comments

comments