Home తాజా వార్తలు నేడే సిఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం

నేడే సిఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం

Tomorrow BJP leader Yeddyurappa will be sworn in as Karnataka CM

 

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు యడ్యూరప్పచే గవర్నర్ వాజూభాయ్ రూడాభాయ్‌వాలా ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇవాళ కేవలం యడ్యూరప్ప మాత్రమే ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రభుత్వ ఏర్పాటకు యడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. బలనిరూపణకు 15 రోజులు యడ్యూరప్పకు గవర్నర్ గడువు ఇచ్చారు. కర్నాటక అసెంబ్లీ ఎలక్షన్ లో బిజెపి 104 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.