Home తాజా వార్తలు రైతు ఘోష నీకు పట్టదా?

రైతు ఘోష నీకు పట్టదా?

BJPహైదరాబాద్: తెలంగాణలో రైతులకు రుణ విముక్తి చేయాలని బిజెపి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. రైతు ఆత్మహత్యలను అరికట్టాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో బిజెపి నాయకులు ప్లకార్డులను ప్రదర్శించారు. చనిపోయిన రైతులకు 10 లక్షల ఎక్స్‌గ్రేసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణ మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. చనిపోయిన వారిలో ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటంబాలకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌చేశారు.