హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్కు చేరుకున్నారు. నాంపల్లిలోని బిజెపి ఆఫీస్లో కార్యకర్తలతో అమిత్ షా భేటీ కానున్నారు. రాబోయే 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతంపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భం గా ఎన్నికల కమిటీలు, బూత్ కమిటీలలో ఉన్న మెంబర్లతో ఆయన నేరుగా సమావేశం కానున్నారు.