Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

నా జీవితంలో ఇది బ్లాక్ డే…

raBlack day in my life, lost my Kalaignar Rajinikanth on Karunanidhi’s demise

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి మృతి పట్ల ప్రముఖ నటుడు రజినీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు రజినీకాంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘నా కళైంజ్ఞర్‌ను కోల్పోయాను. ఈ రోజును జీవితంలో అస్సలు మరిచిపోను. నా జీవితంలో ఇది బ్లాక్ డే అంటూ ట్వీట్టర్ వేదికగా తెలియజేశారు. కరుణానిధి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని’ రజినీకాంత్ చెప్పారు.

Comments

comments