Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

బ్లాక్‌బెర్రీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదల…

blackberry evolve x smartphone launched in india

ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీదారు సంస్థ బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎవాల్వ్ ఎక్స్ ను గురువారం భారత మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. రూ.34,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఆగష్టు చివరి వారంలో లభ్యం కానుంది. అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులో ఉంది

బ్లాక్‌బెర్రీ ఎవాల్వ్ ఎక్స్ అద్భుత ఫీచర్లు…

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్

6 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్, 2 టిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్

4జి వివొఎల్‌టిఇ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఇ, యుఎస్‌బి టైప్ సి, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. ఇతర అద్భుత ఫీచర్లు ఇందులో ఉన్నాయి

Comments

comments