Home తాజా వార్తలు శివకాశిలో పేలుడు

శివకాశిలో పేలుడు

Bomb-Blast-in-Afghan

చెన్నయ్ : తమిళనాడులోని శివకాశిలో శనివారం భారీ ప్రమాదం జరిగింది. వెట్రిఇళయనూరు బాణసంచా దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.