Search
Wednesday 21 November 2018
  • :
  • :

నక్షత్రాలను లాగించేస్తున్న బ్లాక్ హోల్

Block-Hole

రాక్షస కృష్ణ బిలం(బ్లాక్ హోల్)ను 1200 కోట్ల ఏళ్ల కిందట సూర్యుడి కంటే 2000 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు  శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది క్రమంగా ప్రతి పది లక్షల సంవత్సరాలకు ఒక శాతం చొప్పున పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇది సూర్యుని పరిమాణంలో ఉండే నక్షత్రాలను రెండు రోజులకొకటి చొప్పున తినేస్తోందట. ఈ బ్లాక్‌హోల్ మొత్తం గెలాక్సీ కంటే కొన్ని వేల రెట్లు  కాంతివంతంగా మెరుస్తోంది.

Comments

comments