Search
Thursday 18 October 2018
  • :
  • :

ఏంటి… రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించాడా?

శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాహుల్ గాంధీలు ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారు… 

ఇది మీము రాసింది కాదండోయ్… సాక్షాత్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రెస్ నోట్ లో ఉన్నదే ఇది. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ ఇప్పుడు న్యూస్ చానెల్లో కోడై కూస్తున్నది.

కావాలంటే ఆ ప్రెస్ నోట్ ను మీరు కూడా చూడండి….

congress press meet blunder mistake on rahul gandhi

(Photo Credit: Manchala Srinivasa Rao Facebook Page)

Comments

comments