Home జాతీయ వార్తలు బోద్‌గయా పేలుళ్ల కేసు : ఐదుగురికి జీవిత ఖైదు

బోద్‌గయా పేలుళ్ల కేసు : ఐదుగురికి జీవిత ఖైదు

Bodh Gaya blast case: Life imprisonment to five Persons

ఢిల్లీ : బోద్‌గయలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో శుక్రవారం ఎన్‌ఐఎ కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 2013, జులై7న బోద్‌గయలో వరుస పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో ఏడుగురు చనిపోయారు. పలువురు బౌద్ధ సన్యాసులు గాయపడ్డారు. విచారణ అనంతరం ఎన్‌ఐఎ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ సిన్హా తీర్పు ఇచ్చారు.

Bodh Gaya blast case: Life imprisonment to five Persons