Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎసిబికి చిక్కిన బోధన్ సబ్ రిజిస్ట్రార్…

bodhan sub-registrar was caught on the ACB by taking a bribe

నిజామాబాద్: లంచం తీసుకుంటూ ఓ సబ్ రిజిస్ట్రార్ ఎసిబికి అడ్డంగా దొరికిపోయిన ఘటన బోధన్ లో బుధవారం చోటుచేసుకుంది. బోధన్ సబ్ రిజిస్ట్రార్ విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఆఫీసులో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఎసిబి వలలో చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి శ్రీనివాస్ రెడ్డి రూ.12000 లంచం తీసుకుంటూ దొరికాడు. తక్షణమే ఎసిబి అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

Comments

comments