Home జాతీయ వార్తలు ఫాంటమ్ చిత్రం ప్రమోషన్‌లో సైఫ్, కత్రినా

ఫాంటమ్ చిత్రం ప్రమోషన్‌లో సైఫ్, కత్రినా

phontomముంబయి: నగరంలో శనివారం బాలీవుడ్ నటినటులు సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ త్వరలో విడుదల కాబోతున్న తమ ఫాంటమ్ చిత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూయార్క్, ఏక్ థా టైగర్ చిత్రాల దర్శకుడు కబీర్ ఖాన్ ఫాంటమ్ చిత్రానికి దర్శకుడు. సాజిద్ నడియావాలా ఈ ఫిల్మ్‌ని నిర్మించారు.