Home తాజా వార్తలు షోలేకు 40 సంవత్సరాలు

షోలేకు 40 సంవత్సరాలు

sholay123456ముంబయి: బాలీవుడ్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదుచేసి, సంచనాలకు నాందిపలికిన షోలే చిత్రం గురించి తెలియని వారు ఎవరుంటారు. ఈ చిత్రం వచ్చి నేటితో 40 సంవత్సరాలు గడిచాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నటుడు, బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.