Home అంతర్జాతీయ వార్తలు ఇరాక్‌లో బాంబ్ దాడి

ఇరాక్‌లో బాంబ్ దాడి

BOMBబాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రెండు వేరు వేరు చోట్ల బాంబ్ దాడులు జరిగాయి. ఇరాక్‌లోని అన్బార్ ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటనలో 23 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 17 మంది సైనికులు, మిగిత వారు ఉగ్రవాదులగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఒంటి నిండ బాంబులతో వచ్చిన వ్యక్తి సైనికులు ఉన్న చోట పేల్చడంతో సైనికులు మృతి చెందారు. మరో చోట ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదుల పై చేసిన వైమానిక దాడిలో ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు.