Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

తెలంగాణ భవన్‌కు బాంబు బెదిరింపు కాల్

Telangana-Bhavan

హైదరాబాద్: నగరంలోని అధికార టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌కు శుక్రవారం అపరిచిత వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే సోదాలు నిర్వహించి ఫేక్ కాల్‌గా నిర్ధారించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రంగంలోకి దిగిన సైబర్‌క్రైం పోలీసులు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడిని ఆదిలాబాద్ వాసిగా గుర్తించారు.

Bomb Threat Call to Telangana Bhavan.

Comments

comments