Home తాజా వార్తలు అపోలో ఆస్పత్రికి బాంబు బెదిరింపు

అపోలో ఆస్పత్రికి బాంబు బెదిరింపు

Apollo-Hospital-of-Chennaiచెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి గత రెండు నెలలుగా చికిత్స పొంది మృతి చెందిన చెన్నై అపోలో ఆస్పత్రికి బాంబు బెదిరింపు వచ్చింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రిలో బాంబు పెట్టామని బెదిరించడంతో పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. బాంబు స్వాడ్‌ను పిలిపించి ఆస్పత్రి మొత్తాన్ని క్షుణ్ణంఆ తనిఖీ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.