Home తాజా వార్తలు సంజయ్‌దత్‌కు చుక్కెదురు

సంజయ్‌దత్‌కు చుక్కెదురు

Sanjay-Dutt

ముంబయి: బాలీవుడ్ హీరో  సంజయ్‌దత్‌కు బాంబే కోర్టులో చుక్కెదురైంది. సంజయ్‌ను 8 నెలలు ముందే విడుదల చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేగాక సంజయ్ ముందస్తు విడుదలపై సమాధానం చెప్పాలని జైలు అధికారులకు బాంబే కోర్టు ఆదేశించింది.