Search
Saturday 22 September 2018
  • :
  • :

డియాలాలో బాంబుల దాడి : 40మంది మృతి

tg breaking newsఇరాక్ : ఇరాక్‌లోని డియాలా ప్రావిన్స్‌లో వరుస బాంబుదాడులు జరిగాయి. ఈ దాడుల్లో 40మంది చనిపోయారు. డియాలా రాజధాని బకూబాలో మొదటి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ సంఘటనలో35 మంది చనిపోయారు. 72 మంది గాయాలపాలయ్యారు. మరో దాడి స్థానిక కనాన్ గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. 15మందిగాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. గత నెలలో ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 115 మంది చనిపోయారు. దీంతో ఈ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటుచేయాలని ఇరాక్ ప్రభుత్వానికి స్థానికులు విజ్ఞప్తి చేశారు.

Comments

comments