Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

బోనాలకు భారీ బందోబస్తు

mahender_manatelanganaహైదరాబాద్ : మహంకాళి బోనాలకు రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు సిటి పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆలయ పరిసరాల్లో వంద సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ప్రజలు కూడా శాంతియుత వాతావరణంలో బోనాల పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు సిపి వెల్లడించారు.

Comments

comments