Search
Monday 24 September 2018
  • :
  • :

అమ్మవారికి కెసిఆర్ పట్టు వస్త్రాలు

KCR_manatelanganaహైదరాబాద్ : లష్కర బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉజ్జయిని అమ్మవారి బోనాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సిఎంతో పాటు అమ్మవారిని కెకె, డిఎస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. లష్కర బోనాలు ప్రారంభం కావడంతో నగరమంతా బోనాల సందడితో కళకళలాడుతోంది.

Comments

comments