Home తాజా వార్తలు బోనమెత్తిన కవిత

బోనమెత్తిన కవిత

kavitha_manatelanganaహైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి బోనమెత్తింది. తెలంగాణ మంత్రి పద్మాకర్‌రావు ఇంటి నుంచి ఆమె బోనంతో ఊరేగింపుగా మహంకాళి ఆలయానికి బయల్దేరింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి,మైనంపల్లి హన్మంతరావు తదితరులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.