Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

బుకీల అరెస్టు

BOOKIES

లక్నో : యుపిలోని ఘజియాబాద్‌లో శనివారం పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు బుకీలను అరెస్టు చేశారు. వారి నుంచి 70 లక్షల రూపాయలను, ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.

Comments

comments