Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నీటి సంపులో పడి బాలుడి మృతి

Boy Dies Drowns In Water Tank In Suryapet District
సూర్యాపేట క్రైం : ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన గురువారం పట్టణంలో జరిగింది. పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన పెరుకపల్లి ఉజ్వల్‌కుమార్ అనే మూడు సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. మృతి చెందిన బాలుడిని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు,మన్నీరుగా విలపించారు.

Comments

comments