Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

జలాశయంలో పడి ఇద్దరు మృతి…

Boy drowned in dindi reservoir in nalgonda

నల్గొండ: డిండి జలాశయంలో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన నల్గొండలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పవన్ జలాశయంలో ఈత కోసం దిగి మునిగిపోయాడు. బాదితుడిని కాపడడానికి సందర్శన కోసం వచ్చిన భీమయ్య జలాశయంలో దూకాడు. ఈ క్రమంలోనే భీమయ్య కూడా నీటిలో మునిగి ప్రాణాలు విడిచాడు. మృతులు పవన్(10), భీమయ్య(20)గా పోలీసులు గుర్తించారు. భీమయ్య నాగర్ కర్నూలు జిల్లా కలుకోవ మండలం గట్టుతుమ్మెన వాసిగా తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

Comments

comments