Search
Wednesday 19 September 2018
  • :
  • :

వడోదరాలో విద్యార్థి హత్య

Boy Found Murdered in School Toilet at Vadodara

గుజరాత్ : వడోదరాలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి హత్యకు గురయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆ విద్యార్థి పాఠశాలలోని వాష్‌రూంలో రక్తపు మడుగులో విగతజీవుడై కనిపించాడు. విద్యార్థి పొట్టపై కత్తిపోట్లు ఉన్నాయి. మృతుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. పోస్టుమార్టం కోసం విద్యార్థి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Boy Found Murdered in School Toilet at Vadodara

Comments

comments