Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ప్రియుడుపై కోపంతో ప్రియురాలు ఏం చేసిందో తెలుసా…?

 Boyfriend Cheating and harassment by Girlfriend

అమ్రోహ: పంజాబ్ లోని అమ్రోహలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి ఒక సంచితో పోలీస్ స్టేషన్ కు వచ్చింది. పోలీసులు ఆ సంచి విప్పి దానిలో ఉన్న దాన్ని చూసి షాక్ తిన్నారు. అందులో ఏముందో తెలిస్తే మీరు షాక్ గురి అవుతారు. ఆ సంచిలో ఐదు నెలల పిండం ఉంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి ,యువకుడితో గత ఆరు నెలలుగా సహజీవనం చేస్తోంది.  ఈ తరుణంలో యువతి గర్భం దాల్చింది. దీంతో యువకుడుని పెళ్లి చేసుకొవాలని యువతి కోరగా యువకుడు పెళ్లి కి నిరాకరించాడు. అనంతరం యువతికి స్థానిక ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడు. ఈ ఘటనతో ఆగ్రహనికి లోనైన యువతి పిండంతో నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి  యువకుడి పై రేపు కేసు పెట్టింది. యువతి దగ్గర నుంచి వివరాలు సేకరించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Comments

comments