Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఇంగ్లాండ్ మహిళ క్రికెట్ జట్టుతో డెవిడ్ కామెరాన్

లండన్: నగరంలోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన సక్సెస్‌ఫూల్ సమ్మర్ ఆఫ్ క్రికెట్ రిసెప్షన్‌లో బ్రిటిష్ ప్రధాని డెవిడ్ కామెరాన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇంగ్లాండ్ మహిళ, పురుషుల క్రికెట్ జట్లతో సరదాగా గడిపారు. కాసేపు బ్యాట్ చేతపట్టి అక్కడి వారిని ఉత్తేజపరిచారు. జట్టు సభ్యులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

AppleMark

AppleMark

dvid-cameron

Comments

comments