Search
Saturday 17 November 2018
  • :
  • :

అన్నను చంపిన తమ్ముడు

Man Murder in Marutinagar

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం చిలకరత్నం పేటలో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. అన్నను తమ్ముడు ఇనుప రాడ్ తో కొట్టి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Comments

comments